(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

8 కర్ణ పర్వము (Karnaparvam) - మహాభారతం


॥ శ్రీః ॥
8.100. అధ్యాయః 100
Mahabharata - Karna Parva - Chapter Topics
కర్ణవధానంతరం కృష్ణార్జునయోర్యుధిష్ఠిరసమీపగమనం॥ 1 ॥
Mahabharata - Karna Parva - Chapter Text

సంజయ ఉవాచ। 8-100-0x(5074)(60017)
శరసంకృత్తవర్మాణం రుధిరోక్షితవక్షసం।
గతాసుమపి రాధేయం నైవ లక్ష్మీర్విముంచతి॥ 8-100-1(60018)
తప్తజాంబూనదనిభం బాలార్కసదృశద్యుతిం।
జీవంతమివ తం శూరం సర్వభూతాని మేనిరే॥ 8-100-2(60019)
హతస్యాపి మహారాజ సూతపుత్రస్య సంయుగే।
విత్రేసుః సర్వతో యోధాః సింహస్యేవేతరే మృగాః॥ 8-100-3(60020)
హతోఽపి పురుషవ్యాఘ్రో వ్యాహరన్నివ లక్ష్యతే।
నాభవద్వికృతిః కాచిన్మృతస్యాపి మహాత్మనః॥ 8-100-4(60021)
చారువేషధరం రాజంశ్చారుమౌలిశిరోధరం।
తన్ముఖం సూతపుత్రస్య పూర్ణచంద్రసమద్యుతి॥ 8-100-5(60022)
కనకోత్తమసహ్కాశో జ్వలన్నివ విభావసుః।
స శాంతః పురుషవ్యాఘ్రః పార్థసాయకవారిణా॥ 8-100-6(60023)
యథాఽగ్నిర్జ్వలనో దీప్తో జలమాసాద్య శాంయతి।
కర్ణాగ్నిః సమరే తద్వత్పార్థమేఘేన శామితః॥ 8-100-7(60024)
ఆహృత్య స యశో దీప్తం సుయుద్ధేనాత్మనో భువి।
సపుత్రః సమరే కర్ణః ప్రశాంతః పార్థతేజసా॥ 8-100-8(60025)
ప్రతాప్య పాండవాన్సర్వాన్పాంచాలానస్త్రతేజసా।
నానాభరణవాన్రజంస్తప్తజాంబూనదప్రభః॥ 8-100-9(60026)
వర్షిత్వా శరవర్షాణి ప్రతాప్య రిపువాహినీం।
శ్రీమానివ సహస్రాంశుర్జ్వలన్సర్వాన్ప్రతాప్య చ।
హతో వైకర్తనః కర్ణః పాదపోఽంకురవానివ॥ 8-100-10(60027)
దదానీత్యేవ యః ప్రాదాన్న నాస్తీత్యర్థితోఽవదత్।
సద్ధ్యః సదా సత్పురుషః స హతో ద్వైరథే వృషా॥ 8-100-11(60028)
యస్య బ్రాహ్మణసాత్సర్వం విత్తమాసీన్మహాత్మనః।
నాదేయం బ్రాహ్మణేష్వాసీద్యస్య స్వమపి జీవితం॥ 8-100-12(60029)
స దాతౄణాం ప్రియో రాజందాతా చైవ మనోరథాన్।
స పార్థాస్త్రవినిర్దగ్ధో గతః పరమికాం గతిం॥ 8-100-13(60030)
యమాశ్రిత్యాకరోద్వైరం సుతస్తే స గతో దివం।
ఆదాయ తవ పుత్రాణాం జయాశాం సర్మ వర్మ చ॥ 8-100-14(60031)
హతే చ కర్ణే సరితో న సస్రు--
ర్జగామ చాస్తం కలుషో దివాకరః।
శ్వేతో గ్రహశ్చ జ్వలితార్కవర్ణో
యమస్య పుత్రోఽభ్యుదితః స తిర్యక్॥ 8-100-15(60032)
నభశ్చచాలాథ ననాద చోర్వీ
వవుశ్చ వాతాః పరుషాశ్చ ఘోరాః।
దిశో బభూవుర్జ్వలితాః సధూమా
మహార్ణవాః సస్వనుశ్చుక్షుభుశ్చ॥ 8-100-16(60033)
సకాననాశ్చాద్రివరాశ్చకంపిరే
ప్రవివ్యథుర్భూతగణాశ్చ మారిష।
బృహస్పతిః సంపరివార్య రోహిణీం
బభూవ చంద్రార్కసమో విశాంపతే॥ 8-100-17(60034)
హతే కర్ణే న దిశో విప్రచారాః
సచంద్రార్కా ద్యౌర్విచచాల భూమిః।
పపాత చోల్కా జ్వలనప్రభా చ
నిశాచరా హృష్టతరా బభూవుః॥ 8-100-18(60035)
శశిప్రకాశాననమర్జునో యదా
జహార కర్ణస్య శిరః శరేణ।
తతోఽంతరిక్షే సహసైవ శబ్దో
బభూవ హాహేతి సురైర్విముక్తః॥ 8-100-19(60036)
సదేవగంధర్వమనుష్యపూజితం
నిహత్య కర్ణం రిపుమాహవేఽర్జునః।
రరాజ రాజన్పరమేణ తేజసా
యథా పురా వృత్రవధే శతక్రతుః॥ 8-100-20(60037)
పతాకినా భీమనినాదకేతునా
రథేన శంఖస్ఫటికావభాసినా।
మహేంద్రవాహప్రతిమేన తావుభౌ
మహేంద్రవీర్యప్రతిమానపౌరుషౌ॥ 8-100-21(60038)
సువర్ణముక్తామణివజ్రవిద్రుమై--
రలంకృతేనాప్రతిమేన రంహసా।
నరోత్తమౌ యాదవపాండునందనౌ
దివాకరౌ దీప్తహుతాశనావివ।
రణాజిరే వీతభయౌ విరేజతుః
సమానయోగావివ విష్ణువాసవైః॥ 8-100-22(60039)
తతో ధనుర్జ్యాతలనేమినిస్వనైః
ప్రసహ్య కృత్వా చ రిపూన్గతప్రభాన్।
స సాధయిత్వా చ రిపూఞ్శరౌఘైః
కపిధ్వజః పక్షివరధ్వజశ్చ।
ప్రదధ్మతుః శంఖవరౌ సుఘోషౌ
మనాంస్యరీణాముపతాపయంతౌ॥ 8-100-23(60040)
సువర్ణజాలావతతౌ మహాస్వనౌ
హిమావదాతౌ పరిగృహ్య పాణిమిః।
చుచుంబతుః శంఖవరౌ నృణాం వరౌ
విఘోషయంతౌ విజయం జగత్త్రయే॥ 8-100-24(60041)
పాంచజన్యస్య నిర్ఘోషో దేవదత్తస్య చోభయోః।
పృథివీమంతరిక్షం చ దిశశ్చ సమపూరయత్॥ 8-100-25(60042)
విత్రస్తాశ్చాభవన్సర్వే కురవో రాజసత్తమ।
శూరయోః శంఖశబ్దేన మాధవస్యార్జునస్య చ॥ 8-100-26(60043)
తౌ శంఖశబ్దేన నినాదయంతౌ
వనాని శైలాన్సరితో గుహాశ్చ।
విత్రాసయంతౌ తవ పుత్రసేనాం
యుధిష్ఠిరం నందయితుం ప్రయాతౌ॥ 8-100-27(60044)
తతః ప్రజగ్ముః కురవో జవేన
శ్రుత్వైవ శంఖస్వనమీర్యమాణం।
విహాయ మద్రాధిపతిం పతిం చ
దుర్యోధనం భారత భారతానాం॥ 8-100-28(60045)
తతో రథేనాంబుదబృందనాదినా
శరద్వహర్మధ్యదివాకరత్విషా।
ధనంజయస్యాధిరథేశ్చ విస్మితాః
ప్రశంసమానాః ప్రయయుస్తదాఽర్జునం॥ 8-100-29(60046)
మహాహవే తం బహుశోభమానం
ధనంజయం యోధగణైః సమేతాః।
తావన్వమోదంశ్చ జనాః ప్రకామం
ప్రభాకరావభ్యుదితౌ యథైవ॥ ॥ 8-100-30(60047)

ఇతి శ్రీమన్మహాభారతే కర్ణపర్వణి శతతమోఽధ్యాయః॥ 100 ॥

Mahabharata - Karna Parva - Chapter Footnotes
8-100-13 సదా స్త్రీణాం ప్రియ ఇతి ఝ.పాఠః॥
8-100-100 శతతమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.